Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’?

Follow Udayam on Google
Sai Sep 11, 2026 2:46 PM జాతీయంవినోదం
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’? - Udayam
నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను ట్రైలర్ విడుదల చేయకుండానే నేరుగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ట్రైలర్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు. టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో ట్రైలర్ లేకుండా విడుదల చేయడం రిస్క్‌గా మారొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...