Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’కి మరో భారీ వీకెండ్

Follow Udayam on Google
Sai Sep 11, 2026 2:43 PM జాతీయంవినోదం
‘ఇరుముడి’కి మరో భారీ వీకెండ్ - Udayam
రవితేజ నటించిన ‘ఇరుముడి’ భారీ విజయంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకులు, రిపీట్ ఆడియన్స్ ఆదరణ లభించింది. గణేశ్ చతుర్థి సందర్భంగా నాలుగు రోజుల సెలవులు రావడం సినిమాకు కలిసొచ్చే అవకాశముంది. తాజా చిత్రాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈ వీకెండ్‌లోనూ మంచి వసూళ్లు సాధించొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Comments

G
Loading comments...