Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'RAPO23’లో సంయుక్త

Follow Udayam on Google
Sai Sep 11, 2026 2:52 PM జాతీయంవినోదం
'RAPO23’లో సంయుక్త - Udayam
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ‘RAPO23’లో సంయుక్త నటించనున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నియో-నోయిర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందుతోంది. రామ్ ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తుండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

Comments

G
Loading comments...