వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.
రుద్ర నమకం,చమకం, మన్యుసూక్తం,లక్ష్మీసూక్తం, పురుషసూక్తంతో మహాలింగార్చన నిర్వహించి అనంతరం హారతి, మంత్రపుష్పం,తీర్థప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్,వేదపండితులు, అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

