వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ మండే మార్కెట్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సొంత నిధులతో రూ.6 లక్షలతో నిర్మించిన షెడ్డును ప్రారంభించారు.
ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, భక్తుల సౌకర్యార్థం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

