Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 2:22 PM జగిత్యాలGeneral
శ్రీ కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు - Udayam
శ్రీ కృష్ణవేణి పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...