Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 09, 2026 8:45 PM శ్రీకాకుళంGeneral
శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు - Udayam
​శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టెక్కలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎం. కృష్ణమూర్తి అన్నారు. బుధవారం కోటబొమ్మాళి తహశీల్దార్ కార్యాలయంలో ఆలయ కమిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లైటింగ్ ట్రాఫిక్ తో పాటు దర్శనాల‌కు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా సౌకర్యాలు కలగజేయాలన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కే. గోవిందరావు బోయిన గోవిందరావు EO రాధాకృష్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...