వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామికి విశేష అభిషేకాలు, దివ్య అలంకరణలు జరిపారు.
భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
Comments
Loading comments...

