వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రంలో 58 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 40 అసిస్టెంట్, 15 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, 3 అసిస్టెంట్ (స్పేస్ డిపార్ట్‌మెంట్) పోస్టులు ఉన్నాయి.
కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈనెల 16లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Comments
Loading comments...

