వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పరీక్షలో ప్రతిభ చాటి గోరంట్లకు చెందిన ఈడిగ శ్రావణి ఎంబీబీఎస్ ఫేజ్-1 ప్రభుత్వ సీటు సాధించింది. ఆటో డ్రైవర్ నారాయణస్వామి, లావణ్య దంపతుల కుమార్తె శ్రావణిని టీడీపీ సిక్స్ మ్యాన్ కమిటీ సభ్యులు శుక్రవారం సన్మానించారు.
ఈ సందర్భంగా నాగే నాయక్, గిరిధర్ గౌడ్, అజ్మతుల్లా, వేణుగోపాల్ రాయల్, జయరామ్ తదితరులు శ్రావణిని అభినందించారు.
Comments
Loading comments...

