వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ మాసం సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు.
ఆగస్టు 25న రాత్రి 8:30 గంటలకు చర్లపల్లి నుంచి 07037, ఆగస్టు 26న శ్రీకాకుళం నుంచి 07039 నంబర్లతో ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

