Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రద్ధా కపూర్ ‘ఈథ’ టీజర్ విడుదల

Follow Udayam on Google
భరత్ తేజ Jun 24, 2026 10:33 AM జాతీయంవినోదం
శ్రద్ధా కపూర్ ‘ఈథ’ టీజర్ విడుదల - Udayam
మహారాష్ట్ర జానపద కళాకారిణి విఠాబాయి జీవిత ఆధారంగా శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈథ’. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌లో లాంతర్ల వెలుగులో శ్రద్ధ చేసిన నృత్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భావోద్వేగభరితమైన డైలాగులతో సాగిన ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...