వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదాల తయారీతో పాటు గోదావరి నది వద్ద శానిటేషన్, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖలను కోరినట్లు ఈఓ తెలిపారు.
Comments
Loading comments...

