Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాస పూజలకు కళ్యాణ్ రెడ్డిని ఆహ్వానించారు

Follow Udayam on Google
Ajay Krishna Aug 18, 2026 8:05 PM సంగారెడ్డిGeneral
శ్రావణమాస పూజలకు కళ్యాణ్ రెడ్డిని ఆహ్వానించారు - Udayam
బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఈవో దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్, పాలకమండలి సభ్యులు మై ఫెయిర్ ఎండీ కళ్యాణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రావణమాసం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారి పూజల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈవో ప్రసాదం అందజేయగా, చైర్మన్ శాలువాతో సత్కరించారు. త్వరలో కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుంటానని కళ్యాణ్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...