Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ తొలి శుక్రవారం వేళ.. సంతోషి మాతా ఆలయంలో కుంకుమార్చన

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 14, 2026 2:35 PM వికారాబాద్General
శ్రావణ తొలి శుక్రవారం వేళ.. సంతోషి మాతా ఆలయంలో కుంకుమార్చన - Udayam
పవిత్రశ్రావణమాసంలోవచ్చిన మొదటిశుక్రవారాన్ని పురస్కరించుకునివికారాబాద్‌లోని శివరామ్‌నగర్ కాలనీలో వెలసిన శ్రీ సంతోషి మాతా ఆలయంలో కుంకుమార్చనకార్యక్రమంఅత్యంత వైభవంగా జరిగింది.శ్రావణ మంగళకర దినాన అమ్మవారి కృపాకటాక్షాలు కలగాలని,కుటుంబాలు సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ​ ఉదయంనుంచేఆలయప్రాంగణం భక్తిపారవశ్యంతో నిండిపోయింది. భక్తులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...