Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చుక్కలు చూపిస్తున్న చక్కెర

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:30 AM జాతీయంGeneral
చుక్కలు చూపిస్తున్న చక్కెర - Udayam
దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పలు రాష్ట్రాల్లో కిలో సగటు ధర రూ.52 దాటగా, పంజాబ్‌లో రూ.65 వరకు పలుకుతోంది. పండుగల సీజన్‌తో డిమాండ్‌ మరింత పెరగనుంది. ఇథనాల్‌ కోసం చెరకు మళ్లింపే కారణమని నిపుణులు చెబుతుండగా, కేంద్రం ఖండించింది. ఉత్పత్తి తగ్గడం, వాతావరణ పరిస్థితులు, అక్రమ నిల్వలే ధరల పెరుగుదలకు కారణమని తెలిపింది.

Comments

G
Loading comments...