వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 వరకు ఇంటింటా జాతీయ జెండా ఎగరేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ పిలుపునిచ్చారు.
పార్టీ కార్యాలయంపై జెండా ఎగరేసిన ఆయన స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ దేశభక్తిని చాటాలని కోరారు.
Comments
Loading comments...

