వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన 47 మంది బీఎల్ఓలకు అనంతపురం ఆర్డీఓ హేమంత్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లాగిన్ ప్రక్రియ కోసం పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని తెలిపారు.
సంబంధిత బీఎల్ఓలు ఆర్డీఓ కార్యాలయానికి హాజరై సంజాయిషీతో పాటు ఈపిక్ కార్డు నంబర్, ఓటీపీ వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

