Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీయూ ఇంజినీరింగ్‌లో వసతుల కొరత

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Aug 03, 2026 1:29 PM మహబూబ్‌నగర్తెలంగాణ
పీయూ ఇంజినీరింగ్‌లో వసతుల కొరత - Udayam Digital
పాలమూరు విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో వసతుల కొరతతో కొత్త ప్రవేశాలు తగ్గుతున్నాయి. హాస్టల్‌, ల్యాబ్‌లు, శాశ్వత అధ్యాపకుల కొరత విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. గతేడాది 198 సీట్లలో 190 మంది చేరగా, ఈ ఏడాది 141 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. భవనాలు, హాస్టల్‌ నిర్మాణాలు వచ్చే ఏడాదికి పూర్తవుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...