వార్తలకు తిరిగి వెళ్లండి

కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో నిర్వహణ సరిగా లేక గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని వారి సహాయకులు ఆరోపించారు. సరైన వెయిటింగ్ హాల్, టాయిలెట్లు లేవని, ఉన్న వాటిని సరిగా నిర్వహించడం లేదని తెలిపారు.
టాయిలెట్ల వినియోగానికి డబ్బులు తీసుకుంటున్నారని, ప్రసవం తర్వాత సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

