వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ దవాఖానాల్లో అంబులెన్సుల కొరతతో రోగుల తరలింపు ఇబ్బందిగా మారింది. అత్యవసర వేళల్లో ప్రైవేటు అంబులెన్సులను ఆశ్రయిస్తున్న రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట ఆసుపత్రుల్లో ఈ సమస్య కొనసాగుతోంది. అదనపు అంబులెన్సుల కోసం ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

