వార్తలకు తిరిగి వెళ్లండి

థాయిలాండ్‌లోని బ్యాంకాక్ సమీపంలోని నాంథురి ప్రావిన్స్‌లో ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు.
నిందితుడైన విద్యార్థిని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...
