Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ జరిమానా ఎదుర్కొంటున్న మెటా

Follow Udayam on Google
రాజిత దేవి Aug 07, 2026 10:01 AM జాతీయంGeneral
భారీ జరిమానా ఎదుర్కొంటున్న మెటా - Udayam
పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడం మరియు మైనర్ల భద్రతలో వైఫల్యం చెందారన్న ఆరోపణలతో అమెరికా కోర్టు మెటా సంస్థకు సుమారు రూ.4,700 కోట్ల భారీ జరిమానా విధించింది. డేటా లీకులు, ప్రైవసీ ఉల్లంఘనలు, భారత ప్రధాని మోదీ వీడియో తొలగింపు వివాదం వంటి వరుస పరిణామాలతో సోషల్ మీడియా దిగ్గజం మెటా మరియు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...