Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరియాలో బస్సు పేలుడు.. ఇద్దరు మృతి

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Aug 07, 2026 2:35 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
సిరియాలో ఓ బస్సులో పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. పేలుడు అనంతరం క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...