Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా వీసాల్లో భారీ క్షీణత

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 07, 2026 7:30 AM జాతీయంGeneral
అమెరికా వీసాల్లో భారీ క్షీణత - Udayam
అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు 2025లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్‌-1 స్టూడెంట్ వీసాల జారీ గత ఏడాదితో పోలిస్తే 62 శాతం మేర భారీగా తగ్గింది. మే నుంచి ఆగస్టు మధ్య భారతీయులకు కేవలం 22,149 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. అయినప్పటికీ, అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే మొదటి స్థానంలో ఉన్నారు.

Comments

G
Loading comments...