Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలిఫోర్నియాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 07, 2026 9:52 AM జాతీయంGeneral
కాలిఫోర్నియాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి - Udayam
అమెరికాలోని కాలిఫోర్నియాలో హైకింగ్‌కు వెళ్లి అదృశ్యమైన భారత సంతతి పీహెచ్‌డీ విద్యార్థి విక్రమ్ ముబాయి మృతదేహాన్ని అధికారులు ఇన్యో నేషనల్ ఫారెస్ట్ ప్రాంతంలో గుర్తించారు. ఆగస్టు 1న బిగ్ పైన్ లేక్స్ ప్రాంతానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులకు జీపీఎస్ కోఆర్డినేట్స్ పంపిన కొద్దిసేపటికే గల్లంతయ్యారు. మరణానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...