వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఓ ఇంట్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతిచెందిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
