Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
raju Sep 19, 2026 7:55 PM నిజామాబాద్General
శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్ - Udayam
గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ భావేష్ మిశ్రా సూచించారు. శనివారం ప్రత్యేక బస్సులో కలెక్టర్, సిపి పి. సాయి చైతన్య, అధికారులతో కలిసి గణేష్ ఊరేగింపు కొనసాగేందుకు మార్గాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతం నుంచి భారీ విగ్రహాల ఊరేగింపు ప్రారంభం కానుండగా, చెరువులను కలెక్టర్, సి.పి. పరిశీలించారు. రోడ్లను మరమ్మతులు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...