వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సమక్షంలో వివిధ గ్రామాల నుంచి సుమారు 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
నాగులాదిన్నె, బోడబండ తదితర గ్రామాల నేతలు, కార్యకర్తలు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ భారీ చేరికలతో నియోజకవర్గంలో వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

