వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీ రోడ్ నంబర్-4లో మురుగు నీరు పొంగిపొర్లడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసనతో పాటు పారిశుద్ధ్య సమస్యలు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. మరమ్మతులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

