Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్క్‌ఫోర్స్ దాడిలో రూ.4.07 లక్షల విలువైన సరుకు స్వాధీనం

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 8:20 AM హైదరాబాద్General
టాస్క్‌ఫోర్స్ దాడిలో రూ.4.07 లక్షల విలువైన సరుకు స్వాధీనం - Udayam
నగర శివారులో బొంగుళూర్‌లోని 'కేఎస్ఎం ఫుడ్ ప్రొడక్ట్స్'పై శంషాబాద్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో, గడువు ముగిసిన మైదా, కెమికల్స్ సోన్‌పాపిడి, పల్లి పట్టీలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రూ.4.07 లక్షల విలువైన 1,560 సోన్‌పాపిడి జార్లు, 72 బస్తాల మైదాను స్వాధీనం చేసుకుని యజమాని, మేనేజర్‌ను అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...