Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

Follow Udayam on Google
Uday Bhaskar Oct 06, 2026 9:24 AM రంగారెడ్డిGeneral
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం - Udayam
హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్‌ గుర్తించారు. శంషాబాద్‌ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడి లగేజీ తనిఖీ చేయగా బుల్లెట్‌ బయటపడింది. దీంతో అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని బుల్లెట్‌ను జీఎంఆర్‌ ఔట్‌పోస్ట్‌ పోలీసులకు అప్పగించారు.

Comments

G
Loading comments...