వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ నుంచి కడప బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతుండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించి కలకలం సృష్టించాడు.
సమయానికి సిబ్బంది అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించడంతో పెను ప్రమాదం తప్పిందని, ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

