Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్..

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:32 PM హైదరాబాద్General
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్.. - Udayam
శంషాబాద్ విమానాశ్రయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సందర్శకుల పాస్ కౌంటర్లను ఇప్పటికే మూసి వేశారు. భద్రతాధికారులు డాగ్ స్క్వాడ్‌తో కలిసి విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...