Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర్ రెడ్డి అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటు

Follow Udayam on Google
Anji Kummari Oct 02, 2026 1:50 PM మహబూబ్‌నగర్General
శంకర్ రెడ్డి అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటు - Udayam
కోస్గి బీజేపీ నాయకులు ప్రతాప్ రెడ్డి సోదరుడి కుమారుడు నాగులపల్లి శివ శంకర్ రెడ్డి అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కోస్గిలోని వారి నివాసంలో శివ శంకర్ రెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాగులపల్లి శివ శంకర్ రెడ్డి అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటు అన్నారు.

Comments

G
Loading comments...