Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర్ భవన్ పాఠశాలలో జరిమానాలపై విచారణ కోరిన పీడీఎస్‌యూ

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 7:41 PM నిజామాబాద్General
శంకర్ భవన్ పాఠశాలలో జరిమానాలపై విచారణ కోరిన పీడీఎస్‌యూ - Udayam
కోటగల్లిలోని శంకర్ భవన్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని పీడీఎస్‌యూ కోరింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. యూనిఫాం ధరించకపోతే రూ.10, రెండు జడలు వేసుకోకపోతే రూ.20 వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారని పీడీఎస్‌యూ నాయకుడు ఆల్గోట్ సృజన్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...