Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంఖవరంలో గిరిజన మహిళ భూమి కబ్జా

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:28 PM కాకినాడGeneral
శంఖవరంలో గిరిజన మహిళ భూమి కబ్జా - Udayam
శంఖవరం మండలం ఆవల్తిలో గిరిజన మహిళ గోము కొండమ్మకు చెందిన 4 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు ఆమె ఆరోపించారు. 2 ఎకరాలు విక్రయించేందుకు స్థానిక రియల్టర్లకు పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. వారు 1.98 ఎకరాలు విక్రయించి, మిగిలిన 2 ఎకరాలను కలిపి మొత్తం 4 ఎకరాలు కాజేశారని ఆరోపించారు.

Comments

G
Loading comments...