Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 5:39 PM నాగర్ కర్నూల్General
శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మూలవాగు సమీప శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేవైఎం మాజీ అసెంబ్లీ కన్వీనర్ రమేశ్ రాథోడ్ తెలిపారు. అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరైన పనులు పూర్తికాక శిలాఫలకానికే పరిమితమయ్యాయని ఆరోపించారు. దహన సంస్కారాల కోసం హాల్, విద్యుత్ మిషన్‌తో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...