వార్తలకు తిరిగి వెళ్లండి

చాపాడు మండలం పల్లవోలు సమీపంలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వాగులు, వంకలు, చెరువు పొరంబోకు భూములను పూడ్చి లేఅవుట్లు, నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.
తాజాగా శ్మశాన స్థలాన్ని మట్టి తోలి చదును చేసి, బండరాళ్లతో హద్దులు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

