వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రవరం మండలం నర్సాపురంలో శ్మశాన వాటిక స్థలం కోసం దళితులు ఆందోళనకు దిగారు. తమ పూర్వీకుల కాలం నుంచి శ్మశాన వాటికగా ఉపయోగిస్తున్న భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు.
గ్రామంలోని ఎస్సీ వర్గాలు ఉపయోగిస్తున్న సుమారు ఎకరా 20 సెంట్ల భూమిపై వివాదం నెలకొంది. గత ఏడాది ఓ వ్యక్తి ఆ భూమిని కొనుగోలు చేసి కంచె ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
Comments
Loading comments...

