వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీసీసీ బ్యాంక్‌లో 444 రోజుల ‘సహకార లక్ష్మి’ టర్మ్ డిపాజిట్ పథకాన్ని ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గుంటూరులో మంగళవారం ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు 8.10%, ఇతరులకు 7.60% వార్షిక వడ్డీ లభిస్తుందని తెలిపారు.
2026 సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉండే ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

