Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహకార బ్యాకింగ్ సేవలపై చర్చలో పాల్గొన్న నాగార్జున

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 4:44 PM విజయనగరంGeneral
సహకార బ్యాకింగ్ సేవలపై చర్చలో పాల్గొన్న నాగార్జున - Udayam
విజయవాడలోని APCOB కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో విజయనగరం జిల్లా DCCB చైర్మన్‌ కిమిడి నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, జిల్లాల వారీగా DCCBల పనితీరు, రైతులకు అందుతున్న బ్యాంకింగ్‌ సేవలు, రుణాల మంజూరు అంశాలపై చర్చించారు.DCCB బలోపేతం , రైతు రుణాలు, బ్యాంకింగ్‌ సేవలు పై చర్చించినట్లు నాగార్జున తెలిపారు.

Comments

G
Loading comments...