Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివకొండరెడ్డితో ఎమ్మెల్యే మాధవిరెడ్డి భేటీ

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:13 PM కడపGeneral
శివకొండరెడ్డితో ఎమ్మెల్యే మాధవిరెడ్డి భేటీ - Udayam
కడప నగరంలో మాజీ నగర టీడీపీ అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండరెడ్డిని ఎమ్మెల్యే మాధవిరెడ్డి శనివారం ఉదయం కలిశారు. నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గతంలో ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన అనంతరం శివకొండరెడ్డిపై ఆమె అనుచరులు దాడి చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...