వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూర్నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు కీలకమైన శివగంగ లిఫ్ట్ ఇరిగేషన్లోకి నీరు చేరడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
లిఫ్ట్ ఇరిగేషన్లో జలాలు ప్రవహిస్తుండటంతో సాగుకు నీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు మండలాల వ్యవసాయానికి ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తోంది.
Comments
Loading comments...

