Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివాని కేసులో దర్యాప్తు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 27, 2026 8:35 PM పోలవరం General
శివాని కేసులో దర్యాప్తు - Udayam
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని శివాని ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. శివాని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సూసైడ్‌ నోట్‌, స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కాల్‌డేటా ఆధారంగా విచారణ సాగుతుండగా, పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...