Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TPCC సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా శివకుమార్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 07, 2026 1:07 PM మహబూబాబాద్ General
TPCC సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా శివకుమార్ - Udayam
మహబూబాబాద్ జిల్లా జమండ్లపల్లికి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ అంబాల శివకుమార్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించారు. సోషల్ మీడియాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని గుర్తించి బాధ్యతలు అప్పగించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శివకుమార్ నియామకంపై పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...