Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివారెడ్డిపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 5:41 PM వికారాబాద్General
శివారెడ్డిపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
​దోమ మండలం శివారెడ్డిపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (TRR) స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని కార్డులను అందజేశారు.

Comments

G
Loading comments...