Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివాలయం అర్చకుడిపై ఆరోపణలు కుట్రపూరితమే: ఈఓ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 4:02 PM గుంటూరుGeneral
శివాలయం అర్చకుడిపై ఆరోపణలు కుట్రపూరితమే: ఈఓ - Udayam
మంగళగిరి శివాలయం ప్రధాన అర్చకుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని శివాలయం EO గోపి తెలిపారు. దేవస్థానానికి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించకపోవడంతో మహిళను 3సం. క్రితం విధుల నుంచి తొలగించడం జరిగిందన్నారు. శివాలయం ప్రధాన అర్చకుడు మహేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. మహిళ చేసిన ఆరోపణలు కేవలం కుట్రపూరితమైనవని అన్నారు. వాటిలో నిజం లేదని, పోలీసుల విచారణ జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...