వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద శివాజీ యువజన సంఘం అధ్యక్షుడు గుళ్ల కేశవులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశం మనకు ఏం ఇచ్చిందనే దానికంటే, దేశానికి మనం ఏం ఇచ్చామనేదే ముఖ్యమన్నారు.
కార్యక్రమంలో శివాజీ యువజన సంఘం అధ్యక్షుడు గుళ్ల కేశవులు, స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు మహేందర్‌తో పాటు రెండు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

