Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శివాజీ మహారాజ్‌ పాత్రలో రిషబ్‌ శెట్టి!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 5:43 PM జాతీయంవినోదం
శివాజీ మహారాజ్‌ పాత్రలో రిషబ్‌ శెట్టి! - Udayam
రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చారిత్రక చిత్రం ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌ – ఛత్రపతి శివాజీ మహారాజ్‌’ నిర్మాణంలోకి టీ-సిరీస్‌ సంస్థ చేరింది. ఈ సందర్భంగానిర్మాత భూషణ్‌ కుమార్‌..రిషబ్‌కు వందేళ్ల నాటి శివాజీ మహారాజ్‌ పెయింటింగ్‌ను బహూకరించారు. సందీప్‌ సింగ్‌ దర్శకత్వంలో రెండు భాగాలుగాఈ సినిమా తెరకెక్కనుంది. స్వరాజ్యస్థాపన,సైనిక విజయాలు,శివాజీ జీవితంలోని వ్యక్తిగతత్యాగాలను ఇందులో చూపించనున్నారు.

Comments

G
Loading comments...